EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 10 August, 2026
100%
EAGLE
Outreach Pallebatalo eagle Launching
Events and Campaigns
OFFICIAL

Pallebatalo eagle Launching

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా, అక్రమ గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించేందుకు చేపట్టిన పల్లెబాటలో ఈగల్ కార్యక్రమాన్ని 13-07-2026 నాడు ఆంధ్రప్రదేశ్ ఈగల్ (EAGLE) వింగ్ గౌరవ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ ఆకే రవికృష్ణ, IPS., గారు అల్లూరి సీతారామరాజు జిల్లా, డుంబ్రిగూడ మండలం, కొర్రాయి కొత్తవలస గ్రామంలో ఘనంగా ప్రారంభించారు.

Published: 13 July, 2026 - 20 August, 2026
ALLURI SITHARAMA RAJU

Pallebatalo eagle Launching

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా, అక్రమ గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించేందుకు చేపట్టిన "పల్లెబాటలో ఈగల్" కార్యక్రమాన్ని     13-07-2026 నాడు ఆంధ్రప్రదేశ్ ఈగల్ (EAGLE) వింగ్ గౌరవ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్                 శ్రీ ఆకే రవికృష్ణ, IPS., గారు అల్లూరి సీతారామరాజు జిల్లా, డుంబ్రిగూడ మండలం, కొర్రాయి కొత్తవలస గ్రామంలో ఘనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమం 13-07-2026 నుండి 20-08-2026 వరకు అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని అన్ని మండలాలు, అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో విస్తృత స్థాయిలో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం జిల్లాలో "జీరో గంజాయి సాగు" సాధించడం

Gallery

Other Campaigns
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.