EAGLE
మంగళగిరిలోని ఈగల్ ప్రధాన కార్యాలయంలో, ఈగల్ ఐజీపీ శ్రీ ఆకే. రవికృష్ణ, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ ఎస్పీ శ్రీమతి జి.స్వరూప రాణి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్‌డీపీఎస్ వర్క్‌షాప్‌కు శ్రీ సత్యనారాయణ గారు, Dy Director Prosecutor, తెలంగాణ ముఖ్య వక్తగా హాజరై, “NDPS Act పై సమగ్ర అవగాహన కల్పించారు.
మంగళగిరిలోని ఈగల్ ప్రధాన కార్యాలయంలో, ఈగల్ ఐజీపీ శ్రీ ఆకే. రవికృష్ణ, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ ఎస్పీ శ్రీమతి జి.స్వరూప రాణి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్‌డీపీఎస్ వర్క్‌షాప్‌కు శ్రీ సత్యనారాయణ గారు, Dy Director Prosecutor, తెలంగాణ ముఖ్య వక్తగా హాజరై, “NDPS Act" పై సమగ్ర అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ (అడ్మిన్) శ్రీమతి జి.స్వరూప రాణి గారు, స్పెషల్ పిపి శ్రీమతి శైలజ గారు, డిఎస్పిలు శ్రీ సింగయ్య గారు, దుర్గాప్రసాద్ గారితో పాటు ఈగల్ అధికారులు, జిల్లా యూనిట్ల అదనపు ఎస్పీలు (అడ్మిన్), నోడల్ అధికారులు, ఎస్‌హెచ్‌ఓలు మరియు ఎన్‌డీపీఎస్ కేసులపై పనిచేస్తున్నఅధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు