EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 10 August, 2026
100%
EAGLE
Outreach Drone Serveillence
Events and Campaigns
OFFICIAL

Drone Serveillence

కోనసీమ జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, సాగు మరియు అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి అరికట్టే లక్ష్యంతో ఈగల్ (Elite Anti Narcotics Group for Law Enforcement) బృందం స్థానిక పోలీసులతో కలిసి పలు ప్రాంతాల్లో డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించింది.

Published: 06 July, 2026 - 06 July, 2026
KONASEEMA

Drone Serveillence

కోనసీమ జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, సాగు మరియు అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి అరికట్టే లక్ష్యంతో ఈగల్ (Elite Anti Narcotics Group for Law Enforcement) బృందం స్థానిక పోలీసులతో కలిసి పలు ప్రాంతాల్లో డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించింది.

డ్రోన్ సాంకేతికత ద్వారా గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయ భూములు, కొబ్బరి తోటలు, చెరువుల పరిసరాలు, నిర్జన ప్రాంతాలు మరియు అనుమానాస్పద ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల ద్వారా మాదకద్రవ్యాలకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలను ముందుగానే గుర్తించి, తగిన చర్యలు తీసుకునే దిశగా పర్యవేక్షణ చేపట్టారు.

ఈ సందర్భంగా ప్రజలు తమ పరిసరాల్లో మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ – 1972 కు తెలియజేయాలని ఈగల్ అధికారులు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. 

Gallery

Other Campaigns
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.