అనకాపల్లి ప్రభుత్వ డీ-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించి, చికిత్స పొందుతున్న వ్యక్తితో మాట్లాడిన EAGLE టీం
అనకాపల్లి EAGLE టీం, అనకాపల్లిలోని ప్రభుత్వ డీ-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా EAGLE టీం ద్వారా డీ-అడిక్షన్ సెంటర్‌లో చేర్పించిన గంజాయి వినియోగదారుడితో మాట్లాడి, అతని పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు.