EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › YSR Kadapa - Kadapa SDPO - Chinna Chowk UPS
Awareness
OFFICIAL

YSR Kadapa - Kadapa SDPO - Chinna Chowk UPS

Conducted: 08 October, 2026 YSR Kadapa Venue: Sri Vignaan Junior College... Shankarapuram, Kadapa EAGLE 75 Attendees
YSR. KADAPA జిల్లా
బ్రేక్ ది సైలెన్స్
Sub-Division. కడప
Police Station
చిన్న చౌక్ PS
Venue: శ్రీ విజ్ఞాన్ జూనియర్ కాలేజీ.. శంకరాపురం, కడప
Students attended. 75
👉 గౌరవ ఈగల్ IGP శ్రీ ఆకే రవికృష్ణ, ఐ.పీ.ఎస్ గారి ఉత్తర్వుల మేరకు, శ్రీ మహేశ్వర రాజు గారు IPS, SP ఈగల్, & శ్రీమతి స్వరూపా రాణి గారు SP ఈగల్ అడ్మిన్ వారి సూచనల మేరకు పట్టణము చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ శంకరాపురం యందు ఈగల్ టీం చే గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వల్ల జరిగే దుష్పరిణామాల గురించి అవగాహన కార్యక్రమము, మరియూ, BREAK THE SILENCE కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది
👉 ఈ కార్యక్రమంలో ఈగల్ అధికారులు ముఖ్యంగా బ్రేక్ ద సైలెన్స్ అనే నినాదంతో మౌనం వీడండి సమాచారం ఇవ్వండి మీ చుట్టుపక్కల మాదకద్రవ్యాలు వాడుతున్నట్టు మీకు సమాచారం ఉంటే వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కి కాల్ చేసి తెలియజేయవలసినదిగా విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని డ్రగ్ రహిత సమాజానికి తమ వంతు పాత్రను పోషిస్తామని ప్రతిజ్ఞ చేశారు
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.