EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › NTR Commissionerate - DCP LO-2 - Vijayawada II Town
Awareness
OFFICIAL

NTR Commissionerate - DCP LO-2 - Vijayawada II Town

Conducted: 08 October, 2026 NTR Commissionerate Venue: Jakkampudi Zilla Parishad High School EAGLE 600 Attendees
West subdivision
📍 కొత్తపేట * (PS) పరిధిలో.

✅ ఈరోజు 08-10-2026*

గౌరవ ఈగల్ IGP శ్రీ ఆకే రవికృష్ణ IPS, శ్రీ K. M. మహేశ్వరరాజు IPS, శ్రీమతి G.స్వరూపరాణి SP, శ్రీ ch. శ్రీనివాసరావు Addl. SP, EAGLE గారి ఆదేశాల మేరకు, శ్రీ M. రవీంద్ర Ci గారి ఆధ్వర్యంలో.

✅ * జక్కంపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు*

📍 BREAK THE SILENCE డ్రగ్స్ దుర్వినియోగం పై అవగాహనా ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది.

✅ ఈ అవగాహన కార్యక్రమం నందు హెడ్మాస్టర్ మేడం గారు, ఈగల్ RSI పి. రాంబాబు గారు, ఉపాధ్యాయులు విద్యార్థులు, విద్యార్థినిలు , పాల్గొన్నారు. ఈ సందర్భంగా RSI P, రాంబాబు గారు మాట్లాడుతూ,

✅ ఇటీవలి కాలం లో విద్యార్థులు డ్రగ్స్ బారిన యువత పడటానికి గల కారణాలను, వాటి బారిన పడితే కలిగే నష్టాలను, డ్రగ్స్ అలవాటు పడకుండా ఉండటానికి పాటించవలసిన నియమాలను విద్యార్థులకు వివరించటం జరిగింది.
చట్టాల గురించి వివరించారు.
సెంట్రల్ పోర్ట్ నందు, మీయొక్క కేసులు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని చెప్పడము జరిగింది. సైబర్ నేరాల వల్ల కలిగే నష్టాలు, జాగ్రత్తలు ,ఫోక్సో చట్టం యొక్క ప్రాముఖ్యత
వ్యక్తిగత నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
✅
ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ ☎️ *1972 ను విద్యార్థుల* చేత పలికించటం జరిగింది. నార్కో టెర్రరిజం గురించి, మరియు సమాజంలో జరిగే డ్రగ్స్ బాధితుల గురించి

✅ డి అడిక్షన్ సెంటర్ల గురించి వివరించడం అయినది.

✅ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్, ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ ఈగల్ గురించి వివరించటం జరిగింది.

✅ డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ NDPS Act, లో పడే శిక్షలు గురించి, వివరించడము మరియు, డ్రగ్స్ నివారించటం మరియు నిర్మాణం లో విద్యార్థులు భాగస్వాములు కావాలని కోరటం జరిగింది.

✅ విద్యార్థుల చేత *డ్రగ్స్ వద్దు బ్రో " నినాదాన్ని పలికించటం జరిగింది.

✅ఈ కార్యక్రమం లో , EAGLE RSI P.Rambabu గారు,Pc కృష్ణ గారు మరియు అధ్యాపకులు, హెడ్మాస్టర్ గారు& సిబ్బంది, విద్యార్థులు , విద్యార్థినిలు 600 వరకు పాల్గొన్నారు.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.