ఈగల్ అవగాహన సదస్సు
బ్రేక్ ది సైలెన్స్
ఆపరేషన్ త్రిశూల్
*గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకె రవి కృష్ణ IPS Sir గారి ,శ్రీ K.M మహేశ్వరరాజుIPS SP sir, శ్రీమతి D. స్వరూప రాణి, SP Madam, Eagle వారి ఆదేశాల మేరకు CI ప్రసాద్ గారి సూచనలతో
📍 *స్థలం: *చిత్తూరు NP సావిత్రమ్మ ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల నందు ఆపరేషన్ త్రిశూల్ లో భాగంగా డ్రగ్స్ వద్దు బ్రో మరియు బ్రేక్ ది సైలెన్స్-కాల్ 1972, గురించి సుమారు 500 అంది మహిళా విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై వాటి దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం అయినది .
ఈగల్ సభ్యులు మాదకద్రవ్యాల పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ....
* బ్రేక్ ది సైలెన్స్ కాల్ 1972 అనగా మౌనాన్ని వీడి తమ వంతు గళం విప్పి సహకారం అందించాలని ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 గురించి తెలపడం, కాల్ చేసిన వారి వివరాల గోప్యంగా ఉంచడం
* ఎన్ డి పి ఎస్ యాక్ట్ 1985 గురించి వివరించడం
* గంజాయి వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు గురించి వివరించారు
* డ్రగ్ డిటెక్షన్ కిట్ల గురించి వివరిస్తూ
* నార్కో టెర్రరిజం వల్ల దేశ భద్రతపై యువత సహకారం పై వివరణ ఇవ్వడం జరిగింది
👮♂️👮♂️ పాల్గొన్న జిల్లా పోలీసు అధికారులు:
1.OSD Addl,SP. శ్రీమతి S. షాను గారు
2. చిత్తూరు వన్ టౌన్ సిఐ శ్రీ చిన్న పెద్దయ్య గారు
3. జిల్లా మహిళా పిఎస్ సిఐ శ్రీ మోహన్ గారు
4. జిల్లా ట్రాఫిక్ సిఐ శ్రీ నరసింహ రాజు ప్రసాద్ గారు
5. జిల్లా సిసిఎస్ సీఐ శ్రీ ఉమామహేశ్వర గారు
6. జిల్లా సోషల్ మీడియా సీఐ శ్రీ నిత్య బాబు గారు
కార్యక్రమం అధ్యక్షత వహించినవారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మనోహర్ గారితో పాటు వైస్ ప్రిన్సిపాల్ గారు కూడా పాల్గొన్నారు