EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Sri Potti Sriramulu Nellore - Kavali SDPO - Kavali II Town UPS
Awareness
OFFICIAL

Sri Potti Sriramulu Nellore - Kavali SDPO - Kavali II Town UPS

Conducted: 08 October, 2026 Sri Potti Sriramulu Nellore Venue: Dr. Lakshmi Krishna Rao Viswadaya Boys' High School EAGLE 140 Attendees
నెల్లూరు జిల్లాఈగల్ సెల్ .
తేదీ.08.10.2026
BREAK THE SILENCE - CALL EAGLE 1972
లో భాగంగా, నెల్లూరుఈగల్ సెల్ కావలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డాక్టర్ లక్ష్మీ కృష్ణారావు విశ్వదయ బాలుర హై స్కూల్ .కావలి ఈగల్ టీం మరియు పి.ఎం.పి అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు మరియు వాటి బారిన పడకుండా ఉండాల్సిన అవసరం గురించి అవగాహన కల్పించడం జరిగింది.
మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన EAGLE టోల్ ఫ్రీ నంబర్ – 1972 గురించి EAGLE CLUBS ప్రాధాన్యత ,మరియు ఈగల్ ఇంపాక్ట్ ఆపరేషన్స్- ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, వజ్ర ప్రహర్, ఆపరేషన్ ట్రైన్స్, ఆపరేషన్ గరుడ మరియు BREAK THE SILENCE CALL 1972 గూర్చి వివరించడం జరిగింది మరియు ఈగల్ ప్లేడ్జి 05 చేయించడమైనది.
ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ఈగల్ సిబ్బంది మరియు పి ఎం పి అసోసియేషన్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ ఉద్యోగులు డాక్టర్ రవి కుమార్ గారు మరియు లాయర్ శ్రీనివాసరావు గారు కావలి టూ టౌన్ ఎస్ఐ భాషా గారు ఈగల్ టీం మరియు విశ్వదయ బాయ్స్ హై స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.