విశాఖపట్నం జిల్లా ఈగల్ సెల్
తేదీ :08.10.2026
Place : Dwaraka subdivision
Arilova ps limits
👉 *pledge:40
🦅 BHARATRATNA ITI COLLEGE MECHANICAL ప్రథమ , ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
అలాగే విద్యార్థుల చేత ఈగల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా సబ్స్క్రైబ్ మరియు విద్యార్థులచే ప్లెడ్జ్ చేయించి సర్టిఫికెట్ డౌన్లోడ్ చేయడం జరిగింది
🦅డ్రగ్స్ వినియోగం వల్ల విద్య, ఆరోగ్యం, కుటుంబం మరియు భవిష్యత్తుపై కలిగే ప్రతికూల ప్రభావాలను విద్యార్థులకు వివరించడం జరిగింది.
🦅డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన మరియు బాధ్యతాయుతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించడం జరిగింది.
👉విద్యార్థులు తమ చుట్టుపక్కల డ్రగ్స్‌కు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలను గమనించినప్పుడు మౌనం వీడి సమాచారం అందించాలని అవగాహన కల్పించడం జరిగింది.
👉 “BREAK THE SILENCE ” — డ్రగ్స్‌పై మౌనం వీడి, సమాజ రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది.
👉డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం లేదా అనుమానాస్పద కార్యకలాపాల వివరాల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1972కు కాల్ చేయాలని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. 🙏🏼