EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Bapatla - Chirala SDPO - Chirala Rural (Epurupalem)
Awareness
OFFICIAL

Bapatla - Chirala SDPO - Chirala Rural (Epurupalem)

Conducted: 07 October, 2026 Bapatla Venue: తోట వారి పాలెం EAGLE 52 Attendees
పల్లె బాటలో ఈగల్
లో భాగంగా 07- 10-2026, మాదక ద్రవ్యాలు మరియు ఈగల్ టోల్ ఫ్రీ నేo 1972 అవేర్నస్ అవగాహన కార్యక్రమం
ఈగల్ ఐ .జి.పి శ్రీ ఆకే రవి కృష్ణ ఐ.పి.ఎస్, ఈగల్ ఆపరేషన్ ఎస్. పి , ఎమ్. మహేశ్వర రాజు ఐ.పి.ఎస్, బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపిఎస్ మరియు ఈగల్ అడ్మిన్ ఎస్పీ శ్రీమతి జి .స్వరూపారాణి వారి ఆదేశాలు మేరకు ఆంధ్ర ప్రదేశ్ ఈగల్ టోల్ ఫ్రీ నేo 1972 అవేర్నస్ అవగాహన కార్యక్రమం ఈగల్ సెల్ బాపట్ల వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
🦅 ఈ సందర్భంగా చీరాల రూరల్ పిఎస్ లిమిట్స్ లోని తోట వారి పాలెం గ్రామ పనికి ఆహార పథకం 52 మంది ప్రజలకు ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, జాయింట్ ట్రైన్ ఆపరేషన్ మరియు ఈగల్ గురించి వివరించడం జరిగింది.
🦅గంజాయి సంబంధిత కదలికలపై ఎటువంటి సమాచారమున్నా వారిని 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారమివ్వమని, వారి వివరములను గోప్యంగా ఉంచబడినవి తెలపడమైనది.
🦅 ఎన్ .డి. పీ.ఎస్ చట్టాలను గూర్చి వివరిస్తూ, వాటిలో చిక్కుకున్నట్లయితే వారి జీవితం ఎలా నాశనమవుతుందో తెల్పడమైనది.డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ పాటుపడాలని కోరడమైనది.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.