పోలవరం జిల్లా, రంపచోడవరం సబ్ డివిజన్లోని అడ్డతీగల సర్కిలో గల గంగవరం మండల మరియు పోలీస్ స్టేషన్ పరిధిలో గల పాండ్రపొట్టిపాలెం లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల లో "ఆపరేషన్ త్రిశూల్" ను గంగవరం పోలీస్ మరియు ఈగల్ ఆధ్వర్యం లో నిర్వహించడమైనది" 🦅
* Break the Silence - Call 1972
* Operation Trishul
గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, IGP Sir EAGLE వారి ఆదేశాల మేరకు పోలవరం జిల్లా, గంగవరం మండలంలోని పాండ్రపొట్టిపాలెం లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల నందు Operation Trishul కార్యక్రమం రంపచోడవరం పోలీస్ మరియు ఈగల్ పోలవరం వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
✅ ఈ సందర్భంగా విద్యార్థినులకు Break the Silence - Call 1972 , Operation చైతన్యం, Operation గరుడ, Operation safe campus zone, Joint train operations ,Operation Vajraprahar మరియు Eagle works గురించి వివరించడం జరిగింది.
✅ DRUGS దుర్వినియోగం గురించి మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలు, శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై వచ్చే ప్రభావం, నేరచరిత్రపై పడే ప్రభావాలు వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
✅గంజాయి సంబంధిత కదలికలపై ఎటువంటి సమాచారమున్నా వారిని 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారమివ్వమని, వారి వివరములను గోప్యంగా ఉంచబడినవి తెలపడమైనది.
✅ఈ కార్యక్రమంలో గంగవరం SI garu, పాఠశాల స్టాఫ్ , విద్యార్ధులు మరియు ఈగల్ సిబ్బంది కలిపి సుమారు 80 మంది పాల్గొనడమైనది.