పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సబ్ డివిజన్ పరిధి భీమవరం టూ టౌన్ లో ఉన్న మదర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించడం జరిగింది అలాగే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 గురించి చెప్పడం జరిగింది అలాగే ndps చట్టాలపై అవగాహన కల్పించడం జరిగింది అలాగే సైబర్ మోసాలపై అవగాహన కల్పించడం జరిగింది అనంతరం విద్యార్థుల చేత డ్రగ్స్ వద్దు బ్రో అని ప్రతిజ్ఞ చేయడం జరిగింది అలాగే 20 మెంబర్స్ చేత ప్లెడ్జ్ డౌన్లోడ్ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గారు జిల్లా హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ సాదు గారు మరియు ఈగల్ టీం పాల్గొనడం జరిగింది