EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Parvathipuram Manyam - Palakonda SDPO - Neelakantapuram
Awareness
OFFICIAL

Parvathipuram Manyam - Palakonda SDPO - Neelakantapuram

Conducted: 07 October, 2026 Parvathipuram Manyam Venue: GTWH స్కూల్ EAGLE 50 Attendees
పార్వతీపురం మన్యం జిల్లా
*తేదీ: 07-10-2026 🦅
గౌరవ ఈగల్ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, గౌరవ SP (Operation ) శ్రీ K.M మహేశ్వరరాజు , శ్రీమతి.జి. స్వరూప రాణి, SP (Admin ) వారి ఆదేశాల మేరకు , ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో, నీలకంఠాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని, నీలకంఠాపురం గ్రామంలో గల GTWH స్కూల్ లోని, ఈగల్ టీం ఆధ్వర్యంలో break the silence మరియు డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం స్టూడెంట్స్ మరియు స్టూడెంట్స్ పేరెంట్స్ తో నిర్వహించడం జరిగింది.
✅ ఈ సందర్భంగా స్టూడెంట్స్ కు మరియు పేరెంట్స్ కు డ్రగ్స్ దుర్వినియోగం మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలు, శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై భవిష్యతు పై చూపే ప్రభావాలు వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
✅ NDPS చట్టం 1985 కింద కేసులలో ఇరుక్కుంటే ఎదురయ్యే పరిణామాలు మరియు శిక్షల గురించి స్పష్టంగా తెలియజేయడమైనది.
✅గంజాయి సంబంధిత కదలికలపై ఎటువంటి సమాచారమున్నా వారిని 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారమివ్వమని, వారి వివరములను గోప్యంగా ఉంచబడినవి తెలపడమైనది.
పైన తెలిపిన అంశాల మీద స్కూల్ లో సుమారు 50 మంది స్టూడెంట్స్, స్టూడెంట్ పేరెంట్స్ మరియు టీచర్స్ కు అవగాహన కల్పించడం మరియు ఈగల్ సోషల్ మీడియా సబ్క్రిప్షన్ జరిగింది. .
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.