EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Vizianagaram - Vizianagaram SDPO - Vizianagaram I Town
Awareness
OFFICIAL

Vizianagaram - Vizianagaram SDPO - Vizianagaram I Town

Conducted: 07 October, 2026 Vizianagaram Venue: SP Office Vizianagaram EAGLE 120 Attendees
గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, IGP Sir ,శ్రీ K.M మహేశ్వరరాజు,IPS,SP sir & శ్రీమతి D. స్వరూప రాణి,SP,EAGLE గారి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా లో విధులు నిర్వహించేందుకు నూతనంగా ఎంపికైన పోలీస్ కానిస్టేబుల్ కు ఈగల్ విభాగం గురించి మరియు ఎన్ డి పి ఎస్ చట్టం గురించి అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా EAGLE AP POLICE వెబ్సైట్ నందు సుమారు 120 మంది చేత ప్రతిజ్ఞ చేయించి సర్టిఫికెట్స్ డౌన్లోడ్ చేయించడం జరిగింది

✅ మత్తు పదార్థాల వల్ల కుటుంబం మరియు సమాజంపై కలిగే ప్రతికూల ప్రభావం వివరించడమైనది.

✅ టోల్ ఫ్రీ నెంబర్ 1972 గురించి తెలియజేయడం జరిగింది

✅ డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికై ఈగలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమాలను గురించి వివరించడం జరిగింది
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.