Prakasam District EAGLE Cell Conducts “BREAK THE SILENCE – CALL 1972” Awareness Programme for Students at Basavannapalem ZPHS
The Prakasam District EAGLE Cell conducted an awareness programme at the Zilla Parishad High School in Basavannapalem Village, sensitizing students about the harmful effects of drug abuse and the importance of staying away from narcotic substances.
During the programme, the students were briefed about the EAGLE Toll-Free Number – 1972, the importance of EAGLE Clubs, and EAGLE’s anti-drug initiatives including Operation Chaitanya, Operation Safe Campus Zone, Vajra Prahar, Operation Trains, Operation Garuda, and the “BREAK THE SILENCE – CALL 1972” campaign.
The students were encouraged to report any information related to narcotic drugs through EAGLE Toll-Free No. 1972.
బసవన్నపాలెం ZPHSలో “BREAK THE SILENCE – CALL 1972”పై విద్యార్థులకు అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా EAGLE సెల్
ప్రకాశం జిల్లా EAGLE సెల్ ఆధ్వర్యంలో బసవన్నపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, వాటికి దూరంగా ఉండాల్సిన అవసరంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా EAGLE టోల్‌ఫ్రీ నంబర్ – 1972, EAGLE Clubs ప్రాధాన్యతతో పాటు EAGLE చేపడుతున్న ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, వజ్ర ప్రహార్, ఆపరేషన్ ట్రైన్స్, ఆపరేషన్ గరుడ మరియు “BREAK THE SILENCE – CALL 1972” కార్యక్రమాల గురించి విద్యార్థులకు వివరించారు.
మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు 1972కు సమాచారం అందించాలని సూచించారు.