EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Bapatla - Chirala SDPO - Chirala II Town UPS
Awareness
OFFICIAL

Bapatla - Chirala SDPO - Chirala II Town UPS

Conducted: 06 October, 2026 Bapatla Venue: VRS & YRN కాలేజ్ EAGLE 149 Attendees

తేదీ: 06- 10-2026, *మాదక ద్రవ్యాలు మరియు ఈగల్ టోల్ ఫ్రీ నేo 1972 అవేర్నస్ అవగాహన కార్యక్రమం

గౌరవ ఈగల్ ఐ .జి.పి శ్రీ ఆకే రవి కృష్ణ ఐ.పి.ఎస్, ఈగల్ ఆపరేషన్ ఎస్. పి , ఎమ్. మహేశ్వర రాజు ఐ.పి.ఎస్, బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపిఎస్ మరియు ఈగల్ అడ్మిన్ ఎస్పీ శ్రీమతి జి .స్వరూపారాణి వారి ఆదేశాలు మేరకు ఆంధ్ర ప్రదేశ్ ఈగల్ టోల్ ఫ్రీ నేo 1972 అవేర్నస్ ఈ అవగాహన కార్యక్రమం చీరాల 2 టౌన్ పిఎస్ మరియు ఈగల్ సెల్ బాపట్ల వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

🦅 ఈ సందర్భంగా చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని VRS & YRN కాలేజ్ లోని విద్యార్థినీ విద్యార్థులకు
ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, జాయింట్ ట్రైన్ ఆపరేషన్ మరియు ఈగల్ గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ si గారు, వారి సిబ్బంది మరియు డిస్ట్రిక్ట్ ఈగల్ సెల్ బాపట్ల వారు పాల్గొన్నారు

🦅గంజాయి సంబంధిత కదలికలపై ఎటువంటి సమాచారమున్నా వారిని 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారమివ్వమని, వారి వివరములను గోప్యంగా ఉంచబడినవి తెలపడమైనది.

🦅 ఎన్ .డి. పీ.ఎస్ చట్టాలను గూర్చి వివరిస్తూ, వాటిలో చిక్కుకున్నట్లయితే వారి జీవితం ఎలా నాశనమవుతుందో తెల్పడమైనది.డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ పాటుపడాలని కోరడమైనది.

Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.