EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Chittoor - Chittoor SDPO - Chittoor II Town UPS
Awareness
OFFICIAL

Chittoor - Chittoor SDPO - Chittoor II Town UPS

Conducted: 06 October, 2026 Chittoor Venue: కొంగారెడ్డి పల్లె EAGLE 50 Attendees
EAGLE, : చిత్తూరు జిల్లా ఈగల్ టీం
తేది:06-10-2026

*గౌరవ IGP శ్రీ ఆకె రవి కృష్ణ IPS గారు, SP శ్రీ K.M. మహేశ్వర రాజు IPS గారు, SP శ్రీమతి D. స్వరూప రాణి గారి ఆదేశాల మేరకు, *

స్థలం: చిత్తూరు జిల్లా II Town police station పరిధి లోని కొంగారెడ్డి పల్లె

పల్లె బాటలో ఈగల్ – అవగాహన కార్యక్రమం*
* బ్రేక్ ద సైలెన్స్ పై అవగాహన కార్యక్రమం*.
* కొంగారెడ్డి పల్లె లో పల్లెబాట కార్యక్రమం
నిర్వహించి,పిల్లలకు పెద్దలకు వారి కుటుంబ
సభ్యులకు గంజాయి మరియు డ్రగ్స్ వల్ల కలిగే
దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం జరిగింది.

* ఈ సందర్భంగా ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, జాయింట్ ట్రైన్ ఆపరేషన్స్ మరియు ఈగల్ విధుల గురించి వివరించడం జరిగింది.

* మాదక ద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక, కుటుంబ మరియు సామాజిక నష్టాలను, NDPS చట్టం కింద కేసులు నమోదైతే ఎదురయ్యే పరిణామాలు మరియు శిక్షలను తెలియజేయడం జరిగింది.

* డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, గంజాయి సంబంధిత సమాచారం ఉంటే 1972 టోల్ ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలని, సమాచారదాతల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ప్రజలకు తెలియజేయడం జరిగింది.

* ఈ కార్యక్రమంలో 7 EAGLE social media platforms సబ్స్క్రిప్షన్ చేయించడం అయినది.

*🧑‍✈️ : ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా EAGLE సిబ్బంది పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా ఈగల్ టీం

Drugs వద్దు- ఆరోగ్యం ముద్దు.
Call-1972.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.