ఈరోజు గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, శ్రీ K.M. మహేశ్వరరాజు, IPS మరియు శ్రీమతి జి. స్వరూప రాణి, SP, EAGLE వారి ఆదేశాల మేరకు, విజయనగరం జిల్లా ఈగల్ టీం ఆధ్వర్యంలో *గాయత్రి జూనియర్ కాలేజ్ *, బాబా నగర్ , రాజాం విద్యార్థులకు “డ్రగ్స్ వద్దు బ్రో” అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.