EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › West Godavari - Narasapuram SDPO - Palakollu Town
Awareness
OFFICIAL

West Godavari - Narasapuram SDPO - Palakollu Town

Conducted: 05 October, 2026 West Godavari Venue: శ్రీ గౌతమి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ EAGLE 150 Attendees
సార్ నమస్తే సార్ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పోలీస్ స్టేషన్ పరిధి పూలపల్లి గ్రామంలో ఉన్న శ్రీ గౌతమి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించడం జరిగింది అలాగే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 గురించి చెప్పడం జరిగింది ndps చట్టాలపై అవగాహన కల్పించడం జరిగింది అలాగే సైబర్ మోసాలపై అవగాహన కల్పించడం జరిగింది అనంతరం విద్యార్థుల చేత డ్రగ్స్ వద్దు బ్రో అని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సిబ్బంది ఈగల్ టీం పాల్గొనడం జరిగింది నమస్తే సార్ పశ్చిమగోదావరి జిల్లా ఈగల్ సెల్
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.