నమస్కారం సార్,
🦅 పల్లెబాటలో కడప జిల్లా – ఈగల్ సెల్
📅 తేదీ: 05-10-2026
🚫 "పల్లె బాటలో ఈగల్" – మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం
అధికారుల ఆదేశాల మేరకు, కడప జిల్లా – ఈగల్ సెల్ ఆధ్వర్యంలో " పల్లె బాటలో ఈగల్ " కార్యక్రమంలో భాగంగా, *RIMS పోలీస్ స్టేషన్ పరిధిలోని TIDKO హోమ్స్ * యందు నివసిస్తున్న ప్రజలకు ఈగల్ టీం అధ్యర్యంలో మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
ప్రజలు ఎవరు కూడా మత్తు పదార్థాల బారిన పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని వివరించడం జరిగింది
NDPS చట్టాలు వాటి శిక్షలు గురించి వివరించడం జరిగింది *ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ – 1972 ద్వారా గంజాయి/డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని వివరించడం జరిగింది