EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Chittoor - Chittoor SDPO
Awareness
OFFICIAL

Chittoor - Chittoor SDPO

Conducted: 06 October, 2026 Chittoor Venue: చిత్తూరు ఇరువారం లో గల బాల త్రిపుర సుందరి కళ్యాణమండపం EAGLE 120 Attendees
*గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకె రవి కృష్ణ IPS Sir గారి ,శ్రీ K.M మహేశ్వరరాజుIPS SP sir, శ్రీమతి D. స్వరూప రాణి, SP Madam, Eagle వారి ఆదేశాల మేరకు CI ప్రసాద్ గారి సూచనలతో

📍 *స్థలం: చిత్తూరు ఇరువారం లో గల బాల త్రిపుర సుందరి కళ్యాణమండపం నందు గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించాల్సిన ఉచిత రక్తదాన శిబిరం ఈరోజు నిర్వహించారు.
* చిత్తూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఎన్ వి శ్రీధర్ రెడ్డి లైన్స్ క్లబ్ తరఫున కార్యక్రమం నిర్వహణకు ఆర్థిక సహాయం అందించగా
* SFI విద్యార్థి సంఘ నాయకులు సమావేశాన్ని నిర్వహించారు
* ఈ సందర్భంగా సుమారు 46 మంది విద్యార్థులు రక్తదానం చేశారు
* ఈ సందర్భంగా రక్తదానంలో పాల్గొన్న విద్యార్థులకు, ఇతర విద్యార్థులకు ఈగల్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యొక్క ఎం ఓ యు అలాగే ఈగల్ విధుల గురించి పూర్తి వివరాలను వివరించడం జరిగింది
🔴➕ Indian Red Cross society పాల్గొన్న సభ్యులు ✚
జిల్లా చైర్మన్: తేజ మూర్తి
జిల్లా కార్యదర్శి: సహదేవ నాయుడు
జిల్లా కోశాధికారి: రాజగోపాల్ నాయుడు
AO: గోపి
రక్తదాన వైద్య అధికారి తో పాటు రక్త సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు

ఈగల్ సెల్- చిత్తూరు🦅
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.