EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Parvathipuram Manyam - Parvathipuram SDPO - Balijipeta
Awareness
OFFICIAL

Parvathipuram Manyam - Parvathipuram SDPO - Balijipeta

Conducted: 05 October, 2026 Parvathipuram Manyam Venue: Zphschool N.N.వలస గ్రామం, బలిజిపేట ps లిమిట్స్ EAGLE 90 Attendees
* నమస్కారం సార్
PVP Manyam EAGLE CELL
తేదీ: 05-10-2026, అవేర్నెస్ అవగాహన కార్యక్రమం

గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, IGP Sir EAGLE , శ్రీ M. మహేశ్వర్ రాజు IPS Eagle SP(Ops), శ్రీమతి G స్వరూపారాణి SP(ADMIN) ఆదేశాలు మేరకు అవేర్నెస్ అవగాహన కార్యక్రమం
Zphschool N.N.వలస గ్రామం, బలిజిపేట ps లిమిట్స్ లో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

🦅 ఈ సందర్భంగా స్టేడెంట్స్ కు Operation చైతన్యం, Operation గరుడ, Operation safe campus zone, Joint train operations మరియు Eagle works గురించి వివరించడం జరిగింది.

🦅 DRUGS దుర్వినియోగం గురించి మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలు, శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై వచ్చే ప్రభావం, నేరచరిత్రపై పడే ప్రభావాలు వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.

🦅 Break the silence గురించి వివరిస్తూ,గంజాయి సంబంధిత కదలికలపై ఎటువంటి సమాచారమున్నా వారిని 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారమివ్వమని, వారి వివరములను గోప్యంగా ఉంచబడినవి తెలపడమైనది.

🦅 NDPS చట్టాలను గూర్చి వివరిస్తూ, వాటిలో చిక్కుకున్నట్లయితే వారి జీవితం ఎలా నాశనమవుతుందో తెల్పడమైనది.డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ పాటుపడాలని కోరడమైనది.

🦅 సైబర్ క్రైమ్ ను గురించి కూడా అవగాహన కల్పించడమైనది ,చివర్లో మహిళలకు డ్రగ్స్ పైన ప్రతిజ్ఞ చేయించి, డ్రగ్స్ వద్దు బ్రో నినాదం చేయించడమైనది.

ఈగల్ సెల్
PVP Manyam. DIST.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.