BREAK THE SILENCE CALL 1972
జిల్లా: ASR జిల్లా
తేదీ: 30.10.2026
సబ్ డివిజన్: పాడేరు
పోలీస్ స్టేషన్: పాడేరు పోలీస్ స్టేషన్
వేదిక: ప్రభుత్వ గిరిజన పాలిటెక్నిక్ కళాశాల )
ప్రతిజ్ఞ చేసినవారు: 50 విద్యార్థులు
కార్యక్రమ వివరాలు:
తేదీ 30-10.2026న “డ్రగ్స్ వద్దు బ్రో –BREAK THE SILENCE CALL 1972 కార్యక్రమంలో భాగంగా ASR జిల్లా టర్న్ duty డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
👉ఈ కార్యక్రమంలో విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం జరిగింది.
👉ఈ సందర్భంగా డ్రగ్స్ వినియోగం వల్ల విద్య, ఆరోగ్యం, కుటుంబ జీవితం మరియు భవిష్యత్తుపై కలిగే ప్రతికూల ప్రభావాలను వివరించడం జరిగింది.
👉యువత డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన మరియు బాధ్యతాయుతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించడం జరిగింది.
👉తమ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్‌కు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినప్పుడు మౌనం వీడి, సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని అవగాహన కల్పించడం జరిగింది.
👉“ BREAK THE SILENCE” నినాదంతో డ్రగ్స్‌పై మౌనం వీడి, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విద్యార్థులకు పిలుపునివ్వడం జరిగింది.
అలాగే,
👉డ్రకు సంబంధించిన సమాచారం లేదా అనుమానాస్పద కార్యకలాపాల వివరాలను తెలియజేయడానికి ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు కాల్ చేయాలని ప్రజలకు తెలియజేయడం జరిగింది.