EAGLE CELL – అనంతపురం జిల్లా
Break the silence -call 1972 అవగాహన కార్యక్రమం
📅 తేదీ: 29-10-2026 📍 వేదిక: 14వ బెటాలియన్, జంతులూరు, బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్ పరిధి, అనంతపురం రూరల్ సబ్ డివిజన్, అనంతపురం జిల్లా.
ఈరోజు 14వ బెటాలియన్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న ఏపీఎస్‌పీ కానిస్టేబుళ్లకు EAGLE సంస్థ లక్ష్యాలు, విధులు మరియు మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించడం జరిగింది.
అదేవిధంగా, EAGLE ఆంధ్రప్రదేశ్ అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను సబ్‌స్క్రైబ్ చేయించి, EAGLE ప్రతిజ్ఞ చేయించి, ప్లెడ్జ్ సర్టిఫికెట్లను జనరేట్ చేయించడం జరిగింది.
👥 మొత్తం పాల్గొన్నవారు: 180 మంది
EAGLE CELL – అనంతపురం జిల్లా Drugs Vaddu Bro – Jeevitham Muddu Bro!