EAGLE*
**అనకాపల్లి జిల్లా Eagle సెల్ *
తేదీ: 05-10-2026, అనకాపల్లి జిల్లా, పరవాడ గ్రామము నందు గల గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నందు గల ఇంటర్మీడియట్ విద్యార్థులకు *బ్రేక్ ది సైలెన్స్ కార్యక్రమం " 🦅.
గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, IGP Sir ,శ్రీ K.M మహేశ్వరరాజు,IPS,SP sir & శ్రీమతి D. స్వరూప రాణి,SP, EAGLE వారు , విశాఖపట్నం eagle అడిషనల్ SP శ్రీనివాసరావు గారి ఉత్తర్వుల ప్రకారం ఈగల్ ఇన్స్పెక్టర్ నారాయణ గారి ఆదేశాల మేరకు బ్రేక్ ది సైలెన్స్ * కార్యక్రమంలో భాగంగా *. అనకాపల్లి జిల్లా, పరవాడ గ్రామము నందు గల గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన కార్యక్రమం ఈగల్ సెల్, అనకాపల్లి జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
✅ ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులకు Operation చైతన్యం, Operation గరుడ, Operation safe campus zone, Joint train operations మరియు Eagle works గురించి వివరించడం జరిగింది.
✅ DRUGS దుర్వినియోగం గురించి మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలు, శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై వచ్చే ప్రభావం, నేరచరిత్రపై పడే ప్రభావాలు వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
✅ NDPS చట్టం కింద కేసులలో ఇరుక్కుంటే ఎదురయ్యే పరిణామాలు మరియు శిక్షల గురించి స్పష్టంగా తెలియజేయడమైనది.
✅ మత్తు పదార్థాల వల్ల కుటుంబం మరియు సమాజంపై కలిగే ప్రతికూల ప్రభావం వివరించడమైనది.
✅ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం కాలేజీ విద్యార్థులకు చైతన్యం కల్పించడమైనది.
✅గంజాయి సంబంధిత కదలికలపై ఎటువంటి సమాచారమున్నా వారిని 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారమివ్వమని, వారి వివరములను గోప్యంగా ఉంచబడినవి తెలపడమైనది.
✅ NDPS చట్టాలను గూర్చి వివరిస్తూ, వాటిలో చిక్కుకున్నట్లయితే వారి జీవితం ఎలా నాశనమవుతుందో తెల్పడమైనది.డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ పాటుపడాలని కోరడమైనది.
✅ విద్యార్థులకు సైబర్ క్రైమ్ ను గురించి కూడా అవగాహన కల్పించడమైనది ,చివర్లో విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించి, డ్రగ్స్ వద్దు బ్రో నినాదం చేయించడమైనది.
✅ ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా, పరవాడ గ్రామ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థులు సుమారు 70 మంది పాల్గొనడమైనది.
నమస్కారం సార్..
Eagle సెల్,
అనకాపల్లి జిల్లా.