EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Parvathipuram Manyam - Parvathipuram SDPO - Seethanagaram
Awareness
OFFICIAL

Parvathipuram Manyam - Parvathipuram SDPO - Seethanagaram

Conducted: 29 October, 2026 Parvathipuram Manyam Venue: Seetha Nagaram jn EAGLE 60 Attendees
PVP Manyam District
Break the silence program*
తేదీ : 29-10-2026
సబ్ డివిజన్ : పార్వతీపురం
పోలీస్ స్టేషన్ : Seetha Nagaram
వేదిక : Seetha Nagaram jn
Total participates 60 public
గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, IGP Sir EAGLE , శ్రీ M. మహేశ్వర్ రాజు IPS Eagle SP(Ops), శ్రీమతి జి స్వరూప రాణి Eagle SP Admin ఆదేశాలు మేరకు సబ్స్క్రైబ్ ఈగల్ సోషల్ మీడియా మరియు అవేర్నెస్ కార్యక్రమం పై వేదిక వద్ద పబ్లిక్ తో నిర్వహించడమైనది.
🦅 ఈ సందర్భంగా ప్రజలకు Operation చైతన్యం, Operation గరుడ, Operation safe campus zone, Joint train operations మరియు Eagle works గురించి వివరించడం జరిగింది.
🦅 DRUGS దుర్వినియోగం గురించి మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలు, శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై వచ్చే ప్రభావం, నేరచరిత్రపై పడే ప్రభావాలు వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
🦅గంజాయి సంబంధిత కదలికలపై ఎటువంటి సమాచారమున్నా వారిని 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారమివ్వమని, వారి వివరములను గోప్యంగా ఉంచబడినవి తెలపడమైనది.
🦅 NDPS చట్టాలను గూర్చి వివరిస్తూ, వాటిలో చిక్కుకున్నట్లయితే వారి జీవితం ఎలా నాశనమవుతుందో తెల్పడమైనది.డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ పాటుపడాలని కోరడమైనది.
🦅 సైబర్ క్రైమ్ ను గురించి కూడా అవగాహన కల్పించడమైనది ,చివర్లో మహిళలకు డ్రగ్స్ పైన ప్రతిజ్ఞ చేయించి, డ్రగ్స్ వద్దు బ్రో నినాదం చేయించడమైనది.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.