*డ్రగ్స్ వద్దు బ్రో *
జిల్లా: విజయనగరం జిల్లా
తేదీ: 28.10.2026
సబ్ డివిజన్: చీపురపల్లి
పోలీస్ స్టేషన్: సంతకవిటి
వేదిక: B.C హాస్టల్, పోనిగిటివలస
కార్యక్రమం నిర్వహించిన వారు: విజయనగరం ఈగల్ సెల్
ప్రతిజ్ఞ చేసినవారు :40
కార్యక్రమ వివరాలు:
తేదీ 28.10.2026న “డ్రగ్స్ వద్దు బ్రో – ఈగల్ కార్యక్రమంలో భాగంగా విజయనగరం ఈగల్ సెల్ డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో విద్యార్థులకు కు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం జరిగింది.
ఈ సందర్భంగా డ్రగ్స్ వినియోగం వల్ల విద్య, ఆరోగ్యం, కుటుంబ జీవితం మరియు భవిష్యత్తుపై కలిగే ప్రతికూల ప్రభావాలను వివరించడం జరిగింది.
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన మరియు బాధ్యతాయుతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించడం జరిగింది.
తమ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్‌కు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినప్పుడు మౌనం వీడి, సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని అవగాహన కల్పించడం జరిగింది.
“BREAK THE SILENCE” నినాదంతో డ్రగ్స్‌పై మౌనం వీడి, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది.
అలాగే, డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం లేదా అనుమానాస్పద కార్యకలాపాల వివరాలను తెలియజేయడానికి ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు కాల్ చేయాలని ప్రజలకు తెలియజేయడం జరిగింది.
ముఖ్య నినాదం:
🚫 డ్రగ్స్ వద్దు బ్రో – జీవితం ముద్దు బ్రో