EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Visakhapatnam Commissionerate - DCP L&O-II - Gajuwaka
Awareness
OFFICIAL

Visakhapatnam Commissionerate - DCP L&O-II - Gajuwaka

Conducted: 28 October, 2026 Visakhapatnam Commissionerate Venue: Pai Electronics showroom EAGLE 25 Attendees
*డ్రగ్స్ వద్దు బ్రో *
జిల్లా: విశాఖపట్నం సిటీ
తేదీ: 28.10.2026
సబ్ డివిజన్: సౌత్ సబ్ డివిజన్
పోలీస్ స్టేషన్: గాజువాక
వేదిక: Pai Electronics showroom
కార్యక్రమం నిర్వహించిన వారు: విశాఖపట్నం ఈగల్ సెల్
25 మంది workars
కార్యక్రమ వివరాలు:
తేదీ 28.10.2026న “డ్రగ్స్ వద్దు బ్రో – ఈగల్ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం ఈగల్ సెల్ డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం జరిగింది
“BREAK THE SILENCE” నినాదంతో డ్రగ్స్‌పై మౌనం వీడి, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది.
అలాగే, డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం లేదా అనుమానాస్పద కార్యకలాపాల వివరాలను తెలియజేయడానికి ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు కాల్ చేయాలని ప్రజలకు తెలియజేయడం జరిగింది.
ముఖ్య నినాదం:
🚫 డ్రగ్స్ వద్దు బ్రో – జీవితం ముద్దు బ్రో
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.