EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Visakhapatnam Commissionerate - DCP L&O-I - Bhimunipatnam
Awareness
OFFICIAL

Visakhapatnam Commissionerate - DCP L&O-I - Bhimunipatnam

Conducted: 28 October, 2026 Visakhapatnam Commissionerate Venue: St. Anne's Minor Seminary, Bheemili EAGLE 15 Attendees
EAGLE VISAKHAPATNAM DISTRICT –
ఆపరేషన్ త్రిషూల్ లో భాగంగా
Break the silence అవగాహన కార్యక్రమం
తేదీ: 28-10-2026
Sub-Division: NORTH .
Police Station: Bheemili PS .
📍 వేదిక: st.Anna's minor seminary Bheemili
No. Of participants : 15
ఈ రోజు ఫాదర్ ట్రైనింగ్ సెంటర్ BREAK THE SILENCE అంశంపై EAGLE అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
గౌరవ IGP శ్రీ ఆకే రవికృష్ణ, IPS, శ్రీ K.M. మహేశ్వరరాజు, IPS, మరియు శ్రీమతి D. స్వరూప రాణి, SP, EAGLE గారి ,Add.sp ch. శ్రీనివాస రావు ఆదేశాల మేరకు EAGLE సెల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డాక్టర్ టి కళ్యాణి మేడం గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం ఈగల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గంజాయి, మత్తు పదార్థాలు మరియు ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం వల్ల భవిష్యత్తు, ఆరోగ్యం మరియు కుటుంబ జీవితంపై కలిగే ప్రభావాల గురించి అవగాహన కల్పించారు. NDPS Act–1985 గురించి, మాదక ద్రవ్యాలను కలిగి ఉండటం, రవాణా చేయడం, విక్రయించడం, వినియోగించడం వంటి నేరాలకు సంబంధించిన చట్టపరమైన పరిణామాలను వివరించారు.
BREAK THE SILENCEలో భాగంగా డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు మౌనంగా ఉండకుండా బాధ్యతగా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండి, తమ స్నేహితులు లేదా పరిచయస్తులు డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నట్లు గుర్తిస్తే 1972 కాల్ చేయాలని చెప్పడం జరిగింది.
అలాగే EAGLE చేపడుతున్న చైతన్యం, గరుడ, సేఫ్ క్యాంపస్ జోన్, జాయింట్ ట్రైన్ ఆపరేషన్స్, వజ్రప్రహార్ మరియు ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమాల గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే EAGLE టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని సూచించడం జరిగింది.
“డ్రగ్స్‌కు NO చెప్పండి – జీవితానికి YES చెప్పండి.”
అందరిచే ప్రతిజ్ఞ చేయించడమైనది మరియు సోషల్ మీడియా ఫాలో చేయించడం జరిగింది
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.