EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Vizianagaram - Vizianagaram SDPO - Vizianagaram I Town
Awareness
OFFICIAL

Vizianagaram - Vizianagaram SDPO - Vizianagaram I Town

Conducted: 28 October, 2026 Vizianagaram Venue: Balaji Cloth Market EAGLE 10 Attendees
జిల్లా: విజయనగరం జిల్లా
తేదీ: 28.10.2026
సబ్ డివిజన్: విజయనగరం
పోలీస్ స్టేషన్: 1town
వేదిక: బాలాజీ క్లాత్ మార్కెట్
కార్యక్రమం నిర్వహించిన వారు: విజయనగరం ఈగల్ సెల్
10 మంది workars
కార్యక్రమ వివరాలు:
తేదీ 28.10.2026న “డ్రగ్స్ వద్దు బ్రో – ఈగల్ కార్యక్రమంలో భాగంగా విజయనగరం ఈగల్ సెల్ డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో SC బోయ్స్ విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం జరిగింది
“BREAK THE SILENCE” నినాదంతో డ్రగ్స్‌పై మౌనం వీడి, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది.
అలాగే, డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం లేదా అనుమానాస్పద కార్యకలాపాల వివరాలను తెలియజేయడానికి ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు కాల్ చేయాలని ప్రజలకు తెలియజేయడం జరిగింది.
ముఖ్య నినాదం:
🚫 డ్రగ్స్ వద్దు బ్రో – జీవితం ముద్దు బ్రో
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.