EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Kurnool - Kurnool SDPO - Kurnool III Town
Awareness
OFFICIAL

Kurnool - Kurnool SDPO - Kurnool III Town

Conducted: 28 October, 2026 Kurnool Venue: Sri Vijaya Durga Degree College EAGLE 50 Attendees
కర్నూలు ఈగల్ సెల్
తేదీ :.28.10.2026
District : KURNOOL
Sub Division : Kurnool
Police Station : 3 town PS
Kurnool
Place : *Sri Vijaya Durga Degree College
Attended : 50 మెంబెర్స్
మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
డ్రగ్స్ తీసుకోవడం వల్ల విద్య, ఆరోగ్యం, కుటుంబం మరియు భవిష్యత్తుపై కలిగే ప్రతికూల ప్రభావాలను వివరించడం జరిగింది.
డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన మరియు బాధ్యతాయుతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించడం జరిగింది.
ప్రజలు తమ చుట్టుపక్కల డ్రగ్స్‌కు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలను గమనించినప్పుడు మౌనం వీడి సమాచారం అందించాలని అవగాహన కల్పించడం జరిగింది.
“ BREAK THE SILENCE ” — డ్రగ్స్‌పై మౌనం వీడి, సమాజ రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఈగల్ సిబ్బంది మరియు ఇన్నర్ వీల్ క్లబ్ వారు మరియు కాలేజీ యాజమాన్యం విద్యార్థులు పాల్గొన్నారు.
డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం లేదా అనుమానాస్పద. కార్యకలాపాల వివరాల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1972కు కాల్ చేయాలని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. 🙏🏼
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.