EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Tirupathi - Tirupati SDPO - Tirupathi West UPS
Awareness
OFFICIAL

Tirupathi - Tirupati SDPO - Tirupathi West UPS

Conducted: 28 October, 2026 Tirupathi Venue: From the DM&HO office to the SV Medical College circle EAGLE 150 Attendees
పొగాకు రహిత యువత ప్రచారం (Tobacco-Free Youth Campaign), ఆపరేషన్ త్రిశూల్ (Operation TRISOOL) & బ్రేక్ ది సైలెన్స్ (Break the Silence) కార్యక్రమం
📍 తిరుపతి జిల్లా – పొగాకు రహిత యువత ప్రచారం (Tobacco-Free Youth Campaign), ఆపరేషన్ త్రిశూల్ (Operation TRISOOL) & బ్రేక్ ది సైలెన్స్ (Break the Silence) కార్యక్రమం
📍 తిరుపతి జిల్లా – తిరుపతి సబ్‌డివిజన్
పోలీస్ స్టేషన్ పరిధి: తిరుపతి వెస్ట్
ర్యాలీ మార్గం: DM&HO కార్యాలయం నుండి SV మెడికల్ కాలేజీ సర్కిల్ వరకు.
🤝 నిర్వహణ:
EAGLE టీమ్, తిరుపతి మరియు SV హాస్పిటల్ మేనేజ్‌మెంట్, తిరుపతి వారి సంయుక్త ఆధ్వర్యంలో పొగాకు రహిత యువతను ప్రోత్సహించడం, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ర్యాలీ నిర్వహించారు.
👮 ముఖ్య అతిథులు:
శ్రీ బాలకృష్ణ నాయక్ గారు, DM&HO
శ్రీమతి అరుణ గారు, యాంటీ టొబాకో కోఆర్డినేటర్, DM&HO కార్యాలయం
👥 పాల్గొన్నవారు:
SV మెడికల్ కాలేజీ సిబ్బంది, శ్రీ పద్మావతమ్మ నర్సింగ్ విద్యార్థులు, EAGLE సిబ్బంది మరియు ఇతరులు కలిపి సుమారు 200 మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
📢 ర్యాలీలో ప్రధాన అవగాహన అంశాలు:
🔹 పొగాకు దుష్పరిణామాలు: పొగాకు వినియోగం వల్ల కలిగే క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు తదితర అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. యువత పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సూచించారు.
🔹 మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారం: ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణా వల్ల కలిగే అనర్థాలు, విద్యార్థులు మరియు యువతపై వాటి ప్రభావం గురించి వివరించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంచుకోవాలని పిలుపునిచ్చారు.
🔹 బ్రేక్ ది సైలెన్స్: డ్రగ్స్‌కు సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా, దాచిపెట్టకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.
🔹 EAGLE టోల్‌ఫ్రీ నంబర్ – 1972: మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం లేదా సంబంధిత సమాచారాన్ని ప్రజలు EAGLE టోల్‌ఫ్రీ నంబర్ 1972 ద్వారా తెలియజేయాలని కోరారు.
Tobacco-Free Youth – Drug-Free Society సబ్‌డివిజన్

Tobacco-Free Youth – Drug-Free Society
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.