ఎన్టీఆర్ జిల్లా – EAGLE
తేదీ: 27-10-2026.
🏢 సబ్ డివిజన్ : వెస్ట్ సబ్ డివిజన్
👮 పోలీస్ స్టేషన్ : భవానిపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్
📌 స్థలం : National Saras Mela 2026 at Punnami Ghat.
📜 social media subscribe : 150
📞 గంజాయి, డ్రగ్స్ లేదా ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే EAGLE టోల్‌ఫ్రీ నంబర్ 1972 కు తెలియజేయాలని సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో RI, D. Nagarjuna and team పాల్గొనడం అయినది.