EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › NTR Commissionerate - DCP LO-1 - Machavaram
Awareness
OFFICIAL

NTR Commissionerate - DCP LO-1 - Machavaram

Conducted: 27 October, 2026 NTR Commissionerate Venue: Nalanda degree College EAGLE 500 Attendees
ఎన్టీఆర్ జిల్లా – EAGLE
తేదీ: 27-10-2026
📍 జిల్లా : ఎన్టీఆర్
🏢 సబ్ డివిజన్ : సెంట్రల్ డివిజన్
👮 పోలీస్ స్టేషన్ : MACHAVARAM పోలీస్ స్టేషన్ లిమిట్స్
📌 స్థలం : Nalanda degree College
👥 అటెండెన్స్ : 500 మంది
🚫💊 “ BREAK THE SILENCE AND OPERATION TRISOOL – CALL 1972 ”
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ఎన్టీఆర్ జిల్లా EAGLE సెల్ ఆధ్వర్యంలో “ Break the Silence AND OPERATION TRISOOL” కార్యక్రమంలో భాగంగా NALANDA COLLEGE Students కి మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వల్ల కలిగే ఆరోగ్య, కుటుంబ మరియు సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తూ, ఎవరూ మత్తు పదార్థాలకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించడం జరిగింది.
⚖️ NDPS చట్టాలు మరియు వాటి కింద విధించే శిక్షల పై వివరించడం జరిగింది.
📞 గంజాయి, డ్రగ్స్ లేదా ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే EAGLE టోల్‌ఫ్రీ నంబర్ 1972 కు తెలియజేయాలని సూచించడం జరిగింది.
🔒 సమాచారం అందించే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని భరోసా కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో RSI, R Sreerama Murthy, PCs. S. Krishna & Khadeer పాల్గొనడం జరిగింది.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.