ఎన్టీఆర్ జిల్లా – EAGLE సెల్*
📅 తేదీ: 27-10-2026
📍 జిల్లా : ఎన్టీఆర్
🏢 సబ్ డివిజన్ : సెంట్రల్ డివిజన్
👮 పోలీస్ స్టేషన్ : MACHAVARAM పోలీస్ స్టేషన్ లిమిట్స్
📌 స్థలం : SRR College NTR
👥 అటెండెన్స్ : 600 మంది
📜 social media subscribe : 500
🚫💊 “ BREAK THE SILENCE AND OPERATION TRISOOL – CALL 1972 ”
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ఎన్టీఆర్ జిల్లా EAGLE సెల్ ఆధ్వర్యంలో “ Break the Silence AND OPERATION TRISOOL” కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ SRR COLLEGE Students కి మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వల్ల కలిగే ఆరోగ్య, కుటుంబ మరియు సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తూ, ఎవరూ మత్తు పదార్థాలకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించడం జరిగింది.
⚖️ NDPS చట్టాలు మరియు వాటి కింద విధించే శిక్షల పై వివరించడం జరిగింది.
📞 గంజాయి, డ్రగ్స్ లేదా ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే EAGLE టోల్‌ఫ్రీ నంబర్ 1972 కు తెలియజేయాలని సూచించడం జరిగింది.
🔒 సమాచారం అందించే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని భరోసా కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో.WSI D. Durga Bhavani PCs V.Arun, Vinod, Wpc Sailaja గారు మరియు కళాశాల ప్రిన్సిపాల్ ఇతర సిబ్బంది & EAGLE Team ఎన్టీఆర్ వారు పాల్గొనడం జరిగింది.
📍 “ మత్తురహిత ఎన్టీఆర్ జిల్లా సాధనే మన లక్ష్యం !” డ్రగ్స్ వద్దు బ్రో ! భవిష్యత్తు ముద్దు బ్రో