EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Kurnool - Kurnool SDPO - Kurnool I Town
Awareness
OFFICIAL

Kurnool - Kurnool SDPO - Kurnool I Town

Conducted: 27 October, 2026 Kurnool Venue: DPO KURNOOL EAGLE 230 Attendees
కర్నూలు ఈగల్ సెల్
తేదీ :.27.10.2026
District : KURNOOL
Sub Division : Kurnool
Place :DPO KURNOOL
Attended : 230 మెంబెర్స్
కర్నూలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్‌లో ఈగల్ (EAGLE) స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ స్టాల్‌లో డ్రగ్స్‌ను గుర్తించే డిటెక్షన్ కిట్లను ప్రదర్శించి, వాటి వినియోగం, మాదకద్రవ్యాల గుర్తింపు, నివారణ చర్యలు మరియు డ్రగ్స్ దుర్వినియోగానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన చర్యలపై సందర్శకులకు అవగాహన కల్పించారు.
మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈగల్ బృందం పిలుపునిచ్చింది.
🚫 డ్రగ్స్ వద్దు బ్రో – మన భవిష్యత్తు మన చేతిలో!
📞 ఈగల్ టోల్ ఫ్రీ నంబర్: 1972
🔊 BREAK THE SILENCE – మౌనాన్ని వీడండి, డ్రగ్స్‌పై గళమెత్తండి!
#EAGLEAP #APPolice #KURNOOLPOLICE #DrugDetection #DrugAwareness #DrugFreeAP #BreakTheSilence #DrugsVadduBro
Eagle cell
Kurnool 🙏
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.