EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Polavaram - Rampachodavaram SDPO - Rampachodavaram
Awareness
OFFICIAL

Polavaram - Rampachodavaram SDPO - Rampachodavaram

Conducted: 26 October, 2026 Polavaram Venue: Govt. Girls High School EAGLE 70 Attendees
పోలవరం జిల్లా రంపచోడవరం,
Govt. Girls High School, K.Yerrampalem Village
ఈగల్ ఆధ్వర్యం లో * *Break the Silence - Call 1972 అవగాహన కార్యక్రమం🦅
గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, IGP Sir EAGLE వారి ఆదేశాల మేరకు పోలవరం జిల్లా, k.ఎర్రంపాలెం గ్రామం, రంపచోడవరం మండలం, Govt.Girls High School నందు ఈగల్, పోలవరం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
✅ ఈ సందర్భంగా విద్యార్థులకి Break the Silence - Call 1972 , Operation చైతన్యం, Operation గరుడ, Operation safe campus zone, Joint train operations ,Operation Vajraprahar మరియు Eagle works గురించి వివరించడం జరిగింది.
✅ ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్, సిబ్బంది మరియు ఈగల్ సిబ్బంది కలిపి సుమారు 70 మంది పాల్గొనడమైనది.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.