EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Anakapalli - Narsipatnam SDPO - Payakaraopeta
Awareness
OFFICIAL

Anakapalli - Narsipatnam SDPO - Payakaraopeta

Conducted: 26 October, 2026 Anakapalli Venue: Government ITI college,Payakaraopeta. EAGLE 100 Attendees
BREAK THE SILENCE – CALL 1972
జిల్లా: అనకాపల్లి
తేదీ: 26.10.2026
సబ్ డివిజన్: Narsipatnam
పోలీస్ స్టేషన్: Payakaraopeta
కార్యక్రమ స్థలం: Government ITI college,Payakaraopeta.
పాల్గొన్న విద్యార్థులు: 160మంది
కార్యక్రమ వివరాలు:
ఈ రోజు “డ్రగ్స్ వద్దు బ్రో – BREAK THE SILENCE, CALL 1972” కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా EAGLE టీం ఆధ్వర్యంలో Government ITI college, Payakaraopeta లో 160 మంది విద్యార్థులకు డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, విద్య, ఆరోగ్యం, కుటుంబ జీవితం మరియు భవిష్యత్తుపై వాటి ప్రభావాల గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించడం జరిగింది.
అలాగే, డ్రగ్స్‌కు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినప్పుడు మౌనం వీడి, 1972 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలని అవగాహన కల్పించడం జరిగింది. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది.

ముఖ్య నినాదం:
🚫 డ్రగ్స్ వద్దు బ్రో – జీవితం ముద్దు బ్రో
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.