EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Chittoor - Chittoor SDPO - Chittoor I Town UPS
Awareness
OFFICIAL

Chittoor - Chittoor SDPO - Chittoor I Town UPS

Conducted: 27 October, 2026 Chittoor Venue: CHITTOOR ARMED RESERVED POLICE HEAD QUARTERS (AR GROUND) నందు POLICE OPEN HOUSE AND WEAPON EXHIBITION EAGLE 200 Attendees
చిత్తూరు జిల్లా – EAGLE సెల్
📅 తేదీ: 27-10-2026
📍 జిల్లా : చిత్తూరు
🏢 సబ్ డివిజన్ : చిత్తూరు
👮 పోలీస్ స్టేషన్ : 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్
📌 స్థలం : CHITTOOR ARMED RESERVED POLICE HEAD QUARTERS (AR GROUND) నందు POLICE OPEN HOUSE AND WEAPON EXHIBITION చిత్తూరు.
👥 అటెండెన్స్ : 200 మంది

🚫💊 “ BREAK THE SILENCE – CALL 1972 ”

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, చిత్తూరు జిల్లా EAGLE సెల్ ఆధ్వర్యంలో “ Break the Silence ” కార్యక్రమంలో భాగంగా చిత్తూరు POLICE OPEN HOUSE కి సందర్శన కి వచ్చి న స్టూడెంట్స్ కి మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వల్ల కలిగే ఆరోగ్య, కుటుంబ మరియు సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తూ, ఎవరూ మత్తు పదార్థాలకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించడం జరిగింది.

⚖️ NDPS చట్టాలు మరియు వాటి కింద విధించే శిక్షల పై వివరించడం జరిగింది.
📞 గంజాయి, డ్రగ్స్ లేదా ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే EAGLE టోల్‌ఫ్రీ నంబర్ 1972 కు తెలియజేయాలని సూచించడం జరిగింది.
🔒 సమాచారం అందించే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని భరోసా కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో EAGLE Team Chittoor వారు పాల్గొనడం జరిగింది.

🇮🇳 “ మత్తురహిత చిత్తూరు జిల్లా సాధనే మన లక్ష్యం !” 🦅. డ్రగ్స్ వద్దు బ్రో ! భవిష్యత్తు ముద్దు బ్రో
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.