🦅 అన్నమయ్య జిల్లా – EAGLE సెల్
📅 తేదీ: 26-10-2026
📢 BREAK THE SILENCE – CALL 1972
📍 జిల్లా : అన్నమయ్య
🏢 సబ్ డివిజన్ : రాయచోటి
👮 పోలీస్ స్టేషన్ : రాయచోటి UPS
🏫 వేదిక : ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, రాయచోటి
👥 హాజరైన వారు : 180 మంది
📜 EAGLE సర్టిఫికెట్లు : 20
🏫ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో EAGLE సెల్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
⚖️ ఈ సందర్భంగా NDPS Act–1985, COTPA, Safe Zone Campus, Operation Vajraprahar, Operation Garuda & Operation Chaitanya కార్యక్రమాలపై అవగాహన కల్పించి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు.
📞 డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే 1972 నంబర్‌కు తెలియజేయాలని సూచించారు.
👥 ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది మరియు EAGLE టీమ్ సభ్యులు పాల్గొన్నారు.