EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Tirupathi - Tirupati SDPO - Tirupathi West UPS
Awareness
OFFICIAL

Tirupathi - Tirupati SDPO - Tirupathi West UPS

Conducted: 26 October, 2026 Tirupathi Venue: న్యూ బాలాజీ కాలనీ, తిరుపతి EAGLE 30 Attendees
తిరుపతి జిల్లా EAGLE టీమ్
BREAK THE SILENCE & OPERATION TRISOOL అవగాహన కార్యక్రమం
📍 కార్యక్రమ వివరాలు:
వేదిక: న్యూ బాలాజీ కాలనీ, తిరుపతి
పోలీస్ స్టేషన్ పరిధి: వెస్ట్ పోలీస్ స్టేషన్
సబ్ డివిజన్: తిరుపతి
జిల్లా: తిరుపతి
పాల్గొన్నవారు: 30 మంది విద్యార్థులు
నిర్వహించినవారు: EAGLE టీమ్, తిరుపతి
📢 కార్యక్రమ నివేదిక
26.10.2026వ తేదీన తిరుపతి జిల్లా EAGLE టీమ్ ఆధ్వర్యంలో న్యూ బాలాజీ కాలనీలోని వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో “BREAK THE SILENCE” మరియు “OPERATION TRISOOL” కార్యక్రమాలను నిర్వహించారు. ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 గురించి చెప్పడం జరిగింది
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.