EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Tirupathi - Tirupati SDPO - Tirupathi East UPS
Awareness
OFFICIAL

Tirupathi - Tirupati SDPO - Tirupathi East UPS

Conducted: 03 October, 2026 Tirupathi Venue: రుపతిలోని స్పోర్ట్స్ హాస్టల్ నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు ‘నషా ముక్త్ యువ – వికసిత్ భారత్’ కార్యక్రమం EAGLE 150 Attendees
Nasha Mukt Yuva – Viksit Bharat” Anti-Drug Awareness Rally Held in Tirupati

03-10-2026న తిరుపతిలోని స్పోర్ట్స్ హాస్టల్ నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు ‘నషా ముక్త్ యువ – వికసిత్ భారత్’ కార్యక్రమంలో భాగంగా, నషా ముక్త్ భారత్ ప్రతినిధులు మరియు EAGLE Organization – Tirupati సంయుక్త ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు, అధికారులు మరియు EAGLE సిబ్బంది యువతకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యం మరియు భవిష్యత్తుపై వాటి ప్రభావం, డ్రగ్స్‌కు దూరంగా ఉండాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు. అనంతరం పాల్గొన్న వారందరూ డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు.

స్పోర్ట్స్ హాస్టల్ నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు నిర్వహించిన ర్యాలీలో సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొని “డ్రగ్స్ వద్దు బ్రో – స్పోర్ట్స్ ముద్దు బ్రో”, “డ్రగ్స్‌కు నో చెప్పండి”, “డ్రగ్స్ లేని సమాజం – మన లక్ష్యం” వంటి నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించారు.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.