EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Tirupathi - Tirupati SDPO - S.V.U.Campus UPS
Awareness
OFFICIAL

Tirupathi - Tirupati SDPO - S.V.U.Campus UPS

Conducted: 03 October, 2026 Tirupathi Venue: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం EAGLE 500 Attendees
తిరుపతిలో ‘డ్రగ్స్ వద్దు బ్రో’ – ‘ఆపరేషన్ త్రిశూల్’పై అవగాహన కార్యక్రమం

తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో Office of Student Affairs ఆధ్వర్యంలో “Responsible Youth for Safe Campus – Say No to Ragging and No to Drugs” అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో EAGLE Organization మరియు తిరుపతి పోలీసులు పాల్గొని విద్యార్థినులకు డ్రగ్స్ నివారణ, ర్యాగింగ్, మహిళల భద్రత, సైబర్ క్రైమ్స్ మరియు సోషల్ మీడియా బాధ్యతాయుత వినియోగంపై అవగాహన కల్పించారు. Addl. SP (Admin) శ్రీ A. శ్రీనివాసులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, ర్యాగింగ్ చట్టవిరుద్ధమని, మహిళల భద్రతకు అందుబాటులో ఉన్న పోలీస్ చర్యలను వివరించారు. Addl. SP శ్రీమతి M. శ్రీలత మహిళల భద్రత, సోషల్ మీడియా మోసాలు, సైబర్ నేరాలపై అప్రమత్తత గురించి వివరించారు.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.