🦅 EAGLE
తేదీ: 23-10-2026, *తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ,నందం గనిరాజు జంక్షన్ ప్రభుత్వ పాఠశాల
డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం " 🦅
* Break the Silence - Call 1972
గౌరవ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, IGP Sir EAGLE వారి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా, సెంట్రల్ Zone ,రాజమండ్రి 3 Town PS, ప్రభుత్వ పాఠశాల* నందు ఈగల్ తూర్పు గోదావరి జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
✅ ఈ సందర్భంగా విద్యార్థులకి Break the Silence - Call 1972 , Operation చైతన్యం, Operation గరుడ, Operation safe campus zone, Joint train operations ,Operation Vajraprahar మరియు Eagle works గురించి వివరించడం జరిగింది.
✅ ఈ కార్యక్రమంలో స్కూల్ HM గారు, విద్యార్ధులు మరియు ఈగల్ సిబ్బంది కలిపి సుమారు 200 మంది పాల్గొనడమైనది.