EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Ananthapuram - Anantapuram Town SDPO - Anantapur I Town
Awareness
OFFICIAL

Ananthapuram - Anantapuram Town SDPO - Anantapur I Town

Conducted: 03 October, 2026 Ananthapuram Venue: ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల EAGLE 150 Attendees
అనంతపురం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం

అనంతపురం పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, మానసిక, సామాజిక మరియు భవిష్యత్‌ పరమైన దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన మరియు బాధ్యతాయుతమైన భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని సూచించారు.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.