EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Prakasam - Ongole SDPO - Ongole Taluk UPS
Awareness
OFFICIAL

Prakasam - Ongole SDPO - Ongole Taluk UPS

Conducted: 21 October, 2026 Prakasam Venue: Near the peepal tree on the Mangamuru track EAGLE 130 Attendees
బ్రేక్ ది సైలెన్స్ – డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమo
తేదీ: 21.10.2026
📍 ప్రదేశం: మంగమూరు డొంక రావి చెట్టు దగ్గర
🚔 పోలీస్ స్టేషన్ పరిధి: ఒంగోలు తాలూకా స్టేషన్
📌 సబ్ డివిజన్: ఒంగోలు
👥 పాల్గొన్నవారు: 130 మంది క్రీడాకారులు
🦅 ప్రకాశం జిల్లా ఈగల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రేక్ ది సైలెన్స్ కార్యక్రమంలో భాగంగా 130 మంది క్రీడాకారులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, వాటి వినియోగం వల్ల కలిగే అనర్థాలు మరియు NDPS చట్టం గురించి అవగాహన కల్పించడం జరిగింది.
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.