EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Annamayya - Rayachoty SDPO - Rayachoty UPS
Awareness
OFFICIAL

Annamayya - Rayachoty SDPO - Rayachoty UPS

Conducted: 19 October, 2026 Annamayya Venue: ABBAVARAM VILLAGE EAGLE 55 Attendees
🦅 అన్నమయ్య జిల్లా – EAGLE సెల్
📅 తేదీ: 19-10-2026
📍 జిల్లా : అన్నమయ్య
🏢 సబ్ డివిజన్ : రాయచోటి
👮 పోలీస్ స్టేషన్ : రాయచోటి టౌన్
📌 స్థలం : అబ్బవరం గ్రామం
👥 అటెండెన్స్ : 55 మంది
🚫💊 “ BREAK THE SILENCE – CALL 1972 ”
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, అన్నమయ్య జిల్లా EAGLE సెల్ ఆధ్వర్యంలో “ Break the Silence ” కార్యక్రమంలో భాగంగా రాయచోటి పోలీస్ స్టేషన్ పరిధిలోని అబ్బవరం గ్రామంలో ప్రజలకు మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వల్ల కలిగే ఆరోగ్య, కుటుంబ మరియు సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తూ, ఎవరూ మత్తు పదార్థాలకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించడం జరిగింది.
⚖️ NDPS చట్టాలు మరియు వాటి కింద విధించే శిక్షల పై వివరించడం జరిగింది.
📞 గంజాయి, డ్రగ్స్ లేదా ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే EAGLE టోల్‌ఫ్రీ నంబర్ 1972 కు తెలియజేయాలని సూచించడం జరిగింది.
🔒 సమాచారం అందించే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ప్రజలకు భరోసా కల్పించడం జరిగింది. “ మత్తురహిత అన్నమయ్య జిల్లా సాధనే మన లక్ష్యం !” 🦅
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.