బ్రేక్ ది సైలెన్స్ – డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమo
తేదీ: 19.10.2026
📍 ప్రదేశం: SVU క్యాంపస్ స్కూల్, తిరుపతి
🚔 పోలీస్ స్టేషన్ పరిధి: యూనివర్సిటీ పోలీస్ స్టేషన్
📌 సబ్ డివిజన్: తిరుపతి
👥 పాల్గొన్నవారు: 30 మంది క్రీడాకారులు
🏅 ముఖ్య అతిథి: షణ్ముఖం గారు, కోచ్
🦅 తిరుపతి EAGLE బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రేక్ ది సైలెన్స్ కార్యక్రమంలో భాగంగా 30 మంది క్రీడాకారులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, వాటి వినియోగం వల్ల కలిగే అనర్థాలు మరియు NDPS చట్టం గురించి అవగాహన కల్పించడం జరిగింది.