EAGLE CELL
పార్వతీపురం మన్యం జిల్లా
*తేదీ: 19-10-2026 🦅
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా, అక్రమ గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించేందుకు గౌరవ ఈగల్ ఐ.జి.పి. శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, గౌరవ SP (Operation ) శ్రీ K.M మహేశ్వరరాజు , శ్రీమతి.జి. స్వరూప రాణి, SP (Admin ) వారి ఆదేశాల మేరకు, ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం town sub డివిజన్ సీతానగరం పోలీసు స్టేషన్ పరిధిలో పెద్దబోగాలి గ్రామం లో ఈగల్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
✅ ఈ సందర్భంగా గ్రామస్తులకు డ్రగ్స్ దుర్వినియోగం మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలు, శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై భవిష్యతు పై చూపే ప్రభావాలు వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
✅ NDPS చట్టం 1985 కింద కేసులలో ఇరుక్కుంటే ఎదురయ్యే పరిణామాలు మరియు శిక్షల గురించి స్పష్టంగా తెలియజేయడమైనది.
✅గంజాయి సంబంధిత కదలికలపై ఎటువంటి సమాచారమున్నా వారిని 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారమివ్వమని, వారి వివరములను గోప్యంగా ఉంచబడినవి తెలపడమైనది.
పైన తెలిపిన అంశాల మీద సుమారు 30 మంది గ్రామస్తులకు అవగాహన కల్పించడం మరియు ఈగల్ సోషల్ మీడియా సబ్క్రిప్షన్ చేపించడం జరిగింది సార్🙏