EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Outreach › Chittoor - Chittoor SDPO - Chittoor II Town UPS
Awareness
OFFICIAL

Chittoor - Chittoor SDPO - Chittoor II Town UPS

Conducted: 19 October, 2026 Chittoor Venue: RTC DIPO EAGLE 50 Attendees
చిత్తూరు జిల్లా – EAGLE సెల్
తేదీ: 19-10-2026
📍 జిల్లా : చిత్తూరు
🏢 సబ్ డివిజన్ : చిత్తూరు
👮 పోలీస్ స్టేషన్ : 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్
📌 స్థలం : RTC 1డిపో చిత్తూరు
“ BREAK THE SILENCE – CALL 1972 ”
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, చిత్తూరు జిల్లా EAGLE సెల్ ఆధ్వర్యంలో “ Break the Silence ” కార్యక్రమంలో భాగంగా చిత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని 1డిపో చిత్తూరు లో R T C డ్రైవర్, కండక్టర్ మరియు స్టాఫ్ మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వల్ల కలిగే ఆరోగ్య, కుటుంబ మరియు సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తూ, ఎవరూ మత్తు పదార్థాలకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించడం జరిగింది.
⚖️ NDPS చట్టాలు మరియు వాటి కింద విధించే శిక్షల పై వివరించడం జరిగింది.
📞 గంజాయి, డ్రగ్స్ లేదా ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే EAGLE టోల్‌ఫ్రీ నంబర్ 1972 కు తెలియజేయాలని సూచించడం జరిగింది.
🔒 సమాచారం అందించే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని R T C స్టాఫ్ కి భరోసా కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో. R T C , General manager K.Sudhakariah & EAGLE Team Chittoor
పాల్గొన్నారు. “ మత్తురహిత చిత్తూరు జిల్లా సాధనే మన లక్ష్యం !”
Other Outreach Programs
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.